“ప్రకారము పాపం వలన వచ్చు జీతం మరణం, కాని దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసు నందు నిత్యజీవం.” రోమీయులకు 6:23
“ఈసా కాదు కాని యేసే సత్యం. ఆయన వాక్యమే సత్యం. యేసుని మీ రక్షకునిగా విశ్వసించుడి అప్పుడు మీరూ మీ ఇంటివారూ రక్షణ పొందెదరు.” అపొస్తలుల కార్యములు 16:31