biyn.org
Know the Truth
సువార్త
ప్రాముఖ్యత
వాక్య స్వీకరణ
విషయాధార అధ్యయనములు
సత్యమును తెలిసికొనుడి
నా కుమారుడా, నీవు నా మాటల నంగీకరించి నా ఆజ్ఞలను నీయొద్ద దాచుకొనినయెడల ... యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట యెట్టిదో నీవు గ్రహించెదవు దేవునిగూర్చిన విజ్ఞానము నీకు లభించును.
సామెతలు 2:1,5
యేసుక్రీస్తు సువార్త
యేసుక్రీస్తు ఎవరు? ఆయన నీ పాపముల నిమిత్తము మృతిపొందెను. నీవు ఆయనను ఎరుగుదువా?
వాక్యము యొక్క ప్రాముఖ్యత
దేవుని వాక్యము ద్వారా నీ జీవితములో ఎదుగుటకు నేర్చుకొనుము.
దేవుని వాక్యమును స్వీకరించుట
దేవుని వాక్యమును ఎట్లు వినవలెనో, చదువవలెనో, అధ్యయనము చేయవలెనో, జ్ఞాపకముంచుకొనవలెనో, ధ్యానించవలెనో నేర్చుకొనుము.
విషయాధార అధ్యయనములు
దేవునితో నీ నడతను వృద్ధిపరచుకొనుటకు కొన్ని అధ్యయనములు.